మహబూబ్‌నగర్ కార్పొరేషన్ ఎన్నికలు: కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు

మహబూబ్‌నగర్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఇరు పార్టీలు అభ్యర్థుల ఎంపిక కోసం వివిధ రకాల సర్వేలు నిర్వహించి, వాటి ఆధారంగా తుది నిర్ణయం తీసుకునేందుకు కసరత్తు చేస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఇంకా పూర్తి కానందున, 'భీ' ఫారాలను ఇంకా అందజేయలేదు.

సంబంధిత పోస్ట్