శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో వందేమాతరం గీతం అమలులోకి వచ్చి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ డి. జానకి ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది సామూహికంగా వందేమాతరం గీతాన్ని ఆలపించారు. ఈ గీతం దేశభక్తి, త్యాగం, ఐక్యతకు ప్రతీక అని ఎస్పీ జానకి పేర్కొన్నారు.