గల్లంతైన ఆరు గ్యారంటీలు - ఎంపీ డీకే అరుణ

అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఆరు గ్యారెంటీలు ఇచ్చి గెలిచిందని, అయితే ఇచ్చిన గ్యారెంటీలు పూర్తిగా గల్లంతయ్యాయని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన మహాధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండు సంవత్సరాల విజయోత్సవాలు జరుపుకునే అర్హత లేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్