మహబూబ్ నగర్: స్క్రీనింగ్ పరీక్షకు అపూర్వ స్పందన

మహబూబ్ నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్షకు అపూర్వ స్పందన లభించింది. శనివారం 17 మండలాలలోని ప్రభుత్వ పాఠశాలల నుంచి 750 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 150 మందిని 50 రోజులపాటు నిర్వహించే రెసిడెన్షియల్ ఉచిత శిక్షణకు ఎంపిక చేశారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సొంత నిధులతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్