ర్యాగింగ్ ఒక సరదా కాదు... అది నేరం: మహబూబ్ నగర్ ఎస్పి

మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో సోమవారం 'యాంటీ ర్యాగింగ్ అవగాహన కార్యక్రమం' జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి. జానకి మాట్లాడుతూ, ర్యాగింగ్ ఒక నేరమని, ఇది విద్యార్థుల కెరీర్, భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తుందని తెలిపారు. తల్లిదండ్రుల త్యాగాలను గుర్తుంచుకుని, కళాశాలలో కొత్తవారిని ర్యాగింగ్ చేయవద్దని ఆమె సూచించారు.

సంబంధిత పోస్ట్