రామ్‌రెడ్డి పల్లి సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం: ఆంజనేయులు కృతజ్ఞతలు

నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలం రామ్‌రెడ్డి పల్లి గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా, సర్పంచ్ పదవికి ఆంజనేయులు అలివేల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రజల ఆశీర్వాదంతో వచ్చిన ఈ విజయానికి గ్రామ ప్రజలకు, పార్టీ శ్రేణులకు, నాయకులకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్