మహబూబ్‌నగర్ జిల్లా, జడ్చర్ల నియోజకవర్గం పరిధిలోని బాలానగర్ మండలం శేరిగూడ గ్రామంలో శ్రీ సీతారాముల స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా, 2026 మార్చి 27న సాయంత్రం గ్రామస్తుల సమక్షంలో స్వామివారి ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.