ఆత్మకూరులో రేపు దత్తాత్రేయ స్వామి జయంతి వేడుకలు

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఆత్మకూరు మండల కేంద్రంలోని శ్రీ సాయిబాబా మందిరంలో రేపు గురువారం అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించనున్నారు. నిర్వాహకుల ప్రకారం, ఉదయం పంచామృత అభిషేకాలు, శ్రీ దత్త యజ్ఞం, అన్నదానం వంటి కార్యక్రమాలు ఉంటాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సద్గురు కృపకు పాత్రలు కావాలని కోరారు.

సంబంధిత పోస్ట్