కల్వకుర్తిలో కాంగ్రెస్ ప్రచారంలో మాజీ కౌన్సిలర్ గోరటి శ్రీనివాసులు

నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి మున్సిపాలిటీలో ఏడో వార్డులో కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో శనివారం మాజీ కౌన్సిలర్ గోరటి శ్రీనివాసులు, రావుల చెన్నకేశవులు, బీస హుస్సేన్, పంబళ్ళ కుమార్, సాదిక్, పెనుగొండ నరేందర్, రావుల శ్రీనివాసులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తమ ప్రచారంలో దూసుకెళ్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్