వడ్డే ఓబన్న జయంతి: నాయకులు ఆశయాలు కొనసాగించాలని పిలుపు

వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో గాంధీ విగ్రహం వద్ద వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అఖిలపక్ష నాయకులు ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. మార్కెట్ కమిటీ చైర్మన్‌తో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఓబన్న అందరివాడని వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్