మాజీ ఎమ్మెల్యే ఆదేశాలతో ఇంటింటా ప్రచారం: శివాని శేఖర్ గెలుపుకై పిలుపు

వనపర్తి జిల్లా ఆత్మకూరులో 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కొత్త బోయ శివాని శేఖర్ కోసం మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మండ్ల రామకృష్ణ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. శివాని శేఖర్ కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ ప్రచారంలో BRS పార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్