కుమార్తె జ్ఞాపకార్థంగా రూ. 2 లక్షలతో ఆలయం కట్టిన తండ్రి

నాగర్‌కర్నూల్ జిల్లా చుక్కాయిపల్లి గ్రామానికి చెందిన రమేష్ అనే తండ్రి తన కుమార్తె జ్ఞాపకార్థంగా ఆలయం కట్టారు. 2024లో అనారోగ్యంతో మరణించిన తన 13 ఏళ్ల కుమార్తె జ్ఞాపకార్థం రూ. 2 లక్షల వ్యయంతో ఒక ఆలయాన్ని నిర్మించారు. ప్రతిరోజూ ఆ ఆలయంలో దీపారాధన చేస్తూ, కుమార్తెకు నివాళులర్పిస్తూ తన అమర ప్రేమను చాటుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕