కొల్లాపూర్: మినీ లాంచ్ ను ప్రారంభించిన మంత్రి జూపల్లి

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఈగలపెంట సమీపంలోని శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ లో మినీ లాంచ్ ని పర్యటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం సాయంత్రం ప్రారంభించారు. పర్యాటకులకు బ్రహ్మగిరి నుంచి అక్క మహాదేవి గృహాలకు వెంటనే లాంచింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా అత్యవసర కోసం అదనంగా మరబోటును ఏర్పాటు చేయాలని, నిరంతరంగా ఒక డ్రైవర్ అందుబాటులో ఉంచాలని పర్యాటక శాఖ సిబ్బందికి సూచించారు.

సంబంధిత పోస్ట్