పాలమూరు యూనివర్సిటీ క్యాంపస్‌లో 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కెమిస్ట్రీ కోర్సుకు DOST ద్వారా అడ్మిషన్లు జరుగుతున్నాయని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. యూనివర్సిటీ వీసీ జిఎన్. శ్రీనివాస్ కోర్సు పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కోర్సులో ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండానే ప్రవేశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.