నూతన గృహప్రవేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి

నారాయణపేట నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి, కోయిల్ కొండ మండలంలోని నల్లవల్లి గ్రామం మాజీ ఉపసర్పంచ్ వెంకటయ్య నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కోయిల్ కొండ మండల మాజీ సర్పంచ్ కృష్ణయ్య, మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామస్థులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నల్లవల్లి గ్రామంలో జరిగింది.

సంబంధిత పోస్ట్