మహబూబ్ నగర్ జిల్లా మహ్మదాబాద్ మండల పరిధిలోని మంగపేట తండా కు చెందిన లింగ్యా నాయక్ మృతి చెందారు. విషయం తెలుసుకున్న పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి శనివారం పార్దివ దేహానికి పూలమాల వేసి నివాళ్ళు అర్పించారు. ఈ కార్యక్రమంలో గాదిర్యాల, మహమ్మాదాబాద్ మాజీ సర్పంచ్లు వెంకట్రాంరెడ్డి, గుర్రం రాజేశ్వర్, తాండా ప్రజలు పాల్గొన్నారు.