మహబూబ్‌నగర్ జిల్లాలో విద్యార్థులు, మహిళలకు డిజిటల్ నైపుణ్యాలు అందించేందుకు సోమవారం SV Charitable Trust ఆధ్వర్యంలో SV Info Technologies ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనుంది. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు ప్రాక్టికల్ స్కిల్స్, స్వయం అభ్యాస అలవాట్లను పెంపొందించడం ఈ కార్యక్రమ లక్ష్యం. ఈ శిక్షణ ద్వారా విద్యార్థులు స్వయంగా నేర్చుకునే సామర్థ్యాన్ని పెంచుకోవచ్చని తెలిపారు.