మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం దాచక్పల్లి గ్రామంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. కురిసిన భారీ వర్షానికి పిడుగుపడి ఓ రైతుకు సంబంధించిన రెండు దూడలు చనిపోయాయి.