దరఖాస్తులకు ఆహ్వానం

మహబూబ్ నగర్ జిల్లాలో ట్రాన్స్‌జెండర్ల కోసం 100% సబ్సిడీతో ఆర్థిక పునరావాస పథకం కింద దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ అధికారిణి యస్.జరీనా బేగం తెలిపారు. అర్హులైన ముగ్గురు ట్రాన్స్‌జెండర్లకు ఒక్కొక్కరికి రూ.75వేల చొప్పున, మొత్తం 1 యూనిట్‌కు రూ.75వేల విలువైన ఒక యూనిట్‌ను జిల్లాకు కేటాయించారు. ఆసక్తిగలవారు ఈనెల 9లోగా తమ దరఖాస్తులను కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్