మహబూబ్‌నగర్: కుట్రలను వెంటనే విరమించుకోవాలి

జాతీయ మాలమహానాడు స్టేట్ కో-ఆర్డినేటర్ బ్యాగరి వెంకటస్వామి ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులను ఓటు బ్యాంకుగా మార్చేందుకు వర్గీకరణ పేరుతో విభజన చేసేందుకే చేస్తున్న కుట్రలను వెంటనే విరమించుకోవాలని మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపేందుకు యత్నించగా బుధవారం పోలీసులు అడ్డుకున్నారు.

సంబంధిత పోస్ట్