మహబూబ్ నగర్: గురుద్వారాను దర్శించిన ఎంపీ

గురుపూర్ణిమ శుభ సందర్భంగా మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ గురువారం సాయంత్రం ఢిల్లీలోని గురుద్వారాను సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్జీఎంసీ అధ్యక్షుడు హర్మీత్ సింగ్ కల్కా జీ ఎంపీ అరుణకు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం సజావుగా దర్శన ఏర్పాట్లకు కలిగించినందుకు ఎంపీ ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్