మహబూబ్ నగర్: పండుగ సాయన్న జయంతి వేడుక పోస్టర్ విడుదల

మహబూబ్ నగర్ జిల్లా ప్రజా వీరుడు పండుగ సాయన్న జయంతి వేడుక సందర్భంగా గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రజా వీరుడు పండుగ సాయన్న జయంతి వేడుకల పోస్టర్ ను బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్  విడుదల చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పండుగ సాయన్న పోరాటం కేవలం భౌతిక దోపిడీకి వ్యతిరేకంగా మాత్రమే కాదు, సామాజిక న్యాయం కోసం, రాజ్యాధికారంలో బీసీలకు న్యాయమైన వాటా కోసం సాగిన పోరాటం అన్నారు.

సంబంధిత పోస్ట్