మహబూబ్ నగర్: బీసీలకు ప్రస్తుతానికి సంస్థల ఎన్నికల్లో ప్రకటించిన 42 శాతం రిజర్వేషన్ లకు చట్టబద్ధత కల్పించాలని మెట్టుకాడి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. ఆదివారం బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమ ప్రభంజనం ఉందని అందుకే బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు ఆర్డినెన్స్ ప్రస్తావన చేస్తున్నారనీ.. ఇది ఒక రాజకీయ అనివార్యత అన్నారు.