పది ఫలితాల్లో రెయిన్బో విద్యార్థుల ప్రభంజనం

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని రెయిన్బో ఉన్నత పాఠశాల విద్యార్థులు పదవ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించారు. సూర్య ప్రకాశ్ రెడ్డి 600కు 580, వైష్ణవి 579, మహమ్మద్ జుహేర్ అబ్దుల్లా 578, సుఫియా 577, ఓవైస్ సిద్ధికి 576, హృతిక్ కృష్ణ గౌడ్ 575, శశికుమార్ 574, ఇమ్మానుయేల్ రాజు 573, మనస్వి 570 మార్కులు సాధించారు. మొత్తం 22 మంది విద్యార్థులు 550కు పైగా మార్కులు సాధించి పాఠశాల యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం విజయదుందుభి మోగించారు. పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి, ప్రిన్సిపల్ మమత, వైస్ ప్రిన్సిపాల్ నరేష్ కుమార్, ఉపాధ్యాయ బృందం ఈ విజయంలో పాలుపంచుకున్నారు.

సంబంధిత పోస్ట్