పాలమూరులో రికార్డు స్థాయిలో ఎండలు: మేలో 45 డిగ్రీలు దాటే అవకాశం

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎండలు తీవ్రతరం అయ్యాయి. ప్రస్తుతం 43 డిగ్రీలుగా ఉన్న ఉష్ణోగ్రతలు మే నాటికి 45 డిగ్రీలు దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో ఉదయం 10 నుంచే ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు మధ్యాహ్నం వేళ అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్