సోనూసూద్ ఫౌండేషన్: విద్యార్థులకు గ్లూకోజ్ పౌడర్, ఓఆర్ఎస్ పంపిణీ

మహబూబ్‌నగర్ జిల్లా, మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని మర్లు ప్రైమరీ స్కూల్లో 60 మంది విద్యార్థులకు సోనూసూద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్లూకోజ్ పౌడర్, ఓఆర్ఎస్ పంపిణీ జరిగింది. తీవ్రమైన ఎండల నేపథ్యంలో విద్యార్థులకు తగిన సూచనలు కూడా అందించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు శివ, విజయ్ రెడ్డి, మంజు, అరుణ్ రెడ్డి, క్రాంతి, జితేందర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం 2026 ఏప్రిల్ 1న జరిగింది.

సంబంధిత పోస్ట్