తిమ్మారెడ్డిపల్లి బావోజి జాతర: మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డికి ఆహ్వానం

సద్గురు సంత్ గురు లోకామసంద్ మహరాజ్ దేవస్థానం (బావోజి జాతర) సందర్భంగా, తిమ్మారెడ్డిపల్లి ఆలయ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డిని కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. మహబూబ్‌నగర్ జిల్లా, మహబూబ్‌నగర్ నియోజకవర్గంలోని వివిధ మండల ప్రజా ప్రతినిధులు, సర్పంచులు, మాజీ సర్పంచులు, గిరిజన పెద్దలు ఈ బ్రహ్మోత్సవానికి హాజరుకానున్నారు. ఈ జాతరకు ప్రజా ప్రతినిధులను ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్