బావోజీ జాతర బ్రహ్మోత్సవాలకు పటిష్ట బందోబస్తు

నారాయణపేట జిల్లాలోని కొత్తపల్లి మండలంలో తిమ్మారెడ్డి పల్లిలో జరగనున్న బావోజీ జాతర బ్రహ్మోత్సవాలకు పోలీస్ అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి గిరిజన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని గ్రామస్తులు, జైపాల్ నాయక్ అధికారులకు తెలిపారు.

సంబంధిత పోస్ట్