మహబూబ్‌నగర్‌లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఘన స్వాగతం

కర్ణాటకలో అధికారిక కార్యక్రమాలకు రోడ్డు మార్గంలో వెళ్తున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు మహబూబ్‌నగర్ జిల్లాలో మర్యాదపూర్వక స్వాగతం లభించింది. ఈ సందర్భంగా జిల్లాకు విచ్చేసిన మంత్రికి మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (IAS) పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్