DAMO విద్యాసాగర్ చేతుల మీదుగా గురుకుల విజేతలకు సన్మానం

నారాయణపేట జిల్లా, మక్తల్ మండలంలోని మంతన్ గౌడ్ మండల ప్రాథమిక పాఠశాల విద్యార్థులు గురుకుల ప్రవేశ పరీక్షల్లో సీట్లు సాధించిన సందర్భంగా DAMO విద్యాసాగర్ వారిని అభినందించి, పుస్తకాలు అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతోందని, ఉపాధ్యాయుల కృషిని, విద్యార్థుల భవిష్యత్తును ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మమత, మంజుల, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్