మాధ్వార్ గ్రామస్తుల గొప్ప మనసు: పాఠశాలకు రూ. 1.10 లక్షల విరాళం

నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మాధ్వార్ గ్రామస్తులు తమ ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి రూ. 1.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఐదవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు తరగతులను పొడిగించాలని సోమవారం జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. గ్రామస్తుల ఈ ఉదారత పాఠశాల అభివృద్ధికి దోహదపడనుంది.

సంబంధిత పోస్ట్