పాఠశాలకు విద్యానిధి కి విరాళం అందించిన సర్పంచ్

మక్తల్ మండలం మాద్వార్ ప్రభుత్వ పాఠశాలలో అకడమిక్ ఇన్ స్ట్రక్చర్ నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన నిధి నిమిత్తం సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి రూ. 34000, గ్రామస్తుడు ఆశప్ప రూ. 6000 తమ వంతు సహాయంగా విద్యా నిధికి అందించారు. ఈ సందర్భంగా పాఠశాల తరఫున ఉపాధ్యాయ బృందం వారికి కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్ తన విరాళాన్ని చెక్ రూపంలో అందజేశారు.

సంబంధిత పోస్ట్