మద్వార్ గ్రామంలో స్వచ్ఛ్ భారత్

నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని మద్వార్ గ్రామంలో గ్రామ సర్పంచ్ స్వచ్ఛభారత్ మూడు చక్రాల రీక్షలను వాడుకలోకి తెచ్చారు. గ్రామంలోని ప్రతి వార్డులో చెత్తాచెదారాన్ని రోడ్లపై మురుగునీటి కాలువలో వేయకుండా తడి, పొడి చెత్తను సిబ్బందికి అందించాలని అన్నారు. ఈ మేరకు ప్రతి వార్డు తిరిగి రిక్షా ద్వారా చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు గ్రామ పంచాయతీ సిబ్బంది శాంతప్ప మల్లేష్ నరేష్‌లు సేకరిస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్