మక్తల్: రైతుల ప్రయోజనాలకు కట్టుబాటుగా పనిచేయాలి: మంత్రి

మక్తల్ నియోజకవర్గం ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గం బుధవారం కొలువు దీరింది. ఛైర్మన్ గా రహంతుల్లా, వైస్ ఛైర్మన్ కృష్ణారెడ్డి, డైరెక్టర్లు, 12 మంది సభ్యులతో జిల్లా మార్కెటింగ్ అధికారి ఎస్ఎస్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రి వాకిటి శ్రీహరి, వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతుల ప్రయోజనాలకు కట్టుబాటుగా పనిచేయాలని అన్నారు.

సంబంధిత పోస్ట్