భార్య అదృశ్యం: భర్తపై అనుమానం, పోలీసుల విచారణ

నారాయణపేట జిల్లా మక్తల్ మండలం లోని ఒక గ్రామానికి చెందిన భార్యాభర్తలు జనవరి 29న గొడవపడ్డారు. మరుసటి రోజు ఉదయం నుండి ఆ మహిళ కనిపించకుండా పోయింది. బంధువుల ఇళ్లలో వెతికిన భర్త, మక్తల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్