మరికల్ లో యువతి అదృశ్యం: కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు

నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి అదృశ్యమైంది. బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో, కుటుంబ సభ్యులు సోమవారం మరికల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. యువతి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విక్రం తెలిపారు. ఈ ఘటన మరికల్ ప్రాంతంలో కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్