అచ్చంపేట: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు.. కాంగ్రెస్ నేతల సంబరాలు

బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తెలంగాణ కేబినెట్ తీర్మానం చేయడంపై కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు శనివారం అచ్చంపేట నియోజకవర్గం బల్మూరులో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి కాశన్న యాదవ్ మాట్లాడుతూ బీసీలకు స్థానిక సంస్థల రిజర్వేషన్లు చారిత్రక నిర్ణయం అని అన్నారు. నేతలు వెంకట్ రెడ్డి, రాంప్రసాద్ గౌడ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్