అచ్చంపేట: ఇంట్లోనే గంజాయి సాగు చేసిన యువకుడు

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం పల్కపల్లి గ్రామంలో గంజాయికి బానిసగా మారిన నాగనులు మధు అనే యువకుడు తన ఇంటి ఆవరణలోనే గంజాయి మొక్కలు పెంచుతున్నాడు. శుక్రవారం నమ్మదగిన సమాచారంతో పోలీసులు ఈ ఘటనను గుర్తించి, మధును అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్