అచ్చంపేట: విద్యుదాఘాతంతో ఆవు మృతి

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండలంలోని నిజాంబాద్ గ్రామం సమీపంలో సోమవారం సాయంత్రం తోట బాలకృష్ణయ్య అనే రైతుకు చెందిన వ్యవసాయ పొలంలో ఆవు మేత మేస్తుండగా, ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో రైతు తీవ్రంగా నష్టపోయాడు. ప్రభుత్వం ఆదుకోవాలని స్థానిక రైతులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్