అచ్చంపేట: శ్రీశైలంకు కొనసాగుతున్న వరద

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం పరిధిలోని శ్రీశైలం జలాశయానికి శనివారం వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 1 లక్షా 75వేల 233 క్యూసెక్కుల నీరు జలాశయంలోకి వచ్చి చేరుతోంది. దీంతో శ్రీశైలం జలాశయం నుంచి మూడు గేట్లు ఎత్తి 1 లక్షా 70 వేల 347 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్