అచ్చంపేట: వాసవి మాత జయంతి అధికారిక నిర్వహణపై ఎమ్మెల్యే హర్షం

ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వాసవి మాత జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించడంపై నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేనివిధంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ గొప్ప నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని, ఈ నిర్ణయం పట్ల ఆర్యవైశ్యులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్