అచ్చంపేట: అంగన్వాడీ కేంద్రంలో కుళ్లిన గుడ్ల పంపిణీ

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం కన్యతండా అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం చిన్నారులకు కుళ్లిపోయిన గుడ్లను పంపిణీ చేస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు. ఈ గుడ్లు తింటే పిల్లలు రోగాల బారిన పడే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కుళ్లిన గుడ్లు సరఫరా చేసిన వారిపై విచారణ జరిపి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్