అమరగిరికి రోడ్డు పనులు చేపట్టాలని కోరుతూ సిపిఐ రాస్తారోకో

కొల్లాపూర్ మండలం అమరగిరి అభివృద్ధిపై ప్రభుత్వానికి సమితి ప్రేమ ఉందని సిపిఐ నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ విమర్శించారు. శనివారం సిపిఐ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించి, ఆర్డిఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. 2025 ఫిబ్రవరి 8న పంచాయతీరాజు ఎంఆర్ఆర్ నిధులనుండి కొల్లాపూర్ నుండి అమరగిరి వరకు బీటి రోడ్డు నిర్మాణానికి రూ. 3 కోట్లు మంజూరైనా, అభివృద్ధికి నోచుకోని అమరగిరి గ్రామానికి తక్షణమే రోడ్డు పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్