కుంభకోణంపై వెంటనే చర్యలు తీసుకోవాలి

తాడూరు మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ రైస్ మిల్లులో భారీ ఎత్తున కుంభకోణానికి పాల్పడిన రైస్ మిల్ యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని మంగళవారం కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు అంతటి కాశన్న డిమాండ్ చేశారు. కుంభకోణానికి కేంద్రమైన రైస్ మిల్ 8755. 833 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిందని తెలిపారు. ఈ సేకరణలో 19 కోట్ల 59 లక్షల రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్

✕
✕