కల్వకుర్తి: డిండి ఎత్తిపోతల పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ సంతోష్, డిండి ఎత్తిపోతల పథకం ప్యాకేజీ-1, 2 రిజర్వాయర్ల భూసేకరణ, పునరావాస (R&R) పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో, పెండింగ్ పనులను త్వరగా పరిష్కరించి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.

సంబంధిత పోస్ట్