కల్వకుర్తి: మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో 99 రోజుల మహిళా వారోత్సవాల సందర్భంగా ఆయన మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని ఆయన గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్