కల్వకుర్తి: మనోవేదనే మరణానికి కారణం..!

కల్వకుర్తిలోని తిలక్ నగర్ కాలనీలో భర్త ప్రకాష్ రెండు నెలల క్రితం గుండెపోటుతో మృతిచెందడంతో తీవ్ర మనోవేదనకు గురైన ప్రసన్న, తన కూతురు మేఘన (13) మరియు కుమారుడు అశ్రిత్ రామ్ లకు విషం ఇచ్చింది. ఈ విషాద సంఘటనలో తల్లి ప్రసన్నతో పాటు కూతురు మేఘన మృతిచెందగా, కుమారుడు అశ్రిత్ రామ్ చికిత్స పొందుతున్నాడు.

సంబంధిత పోస్ట్