కల్వకుర్తి: మైసిగండి అమ్మవారిని దర్శించుకున్న పీసీసీ చీఫ్

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం మైసిగండి మైసమ్మ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎంపీ మల్లు రవితో కలిసి ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, నిర్వాహకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి, సన్మానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్