కల్వకుర్తి: గాలివాన బీభత్సం... రహదారిపై విరిగిపడ్డ చెట్లు

సోమవారం సాయంత్రం నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలంలో వీచిన భారీ ఈదురుగాలుల కారణంగా శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై అనేక చెట్లు వేర్లతో సహా కూలిపోయాయి. అదృష్టవశాత్తు ఆ సమయంలో రహదారిపై వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అధికారులు వెంటనే స్పందించి కూలిపోయిన చెట్లను తొలగించే పనులు చేపట్టారు.

సంబంధిత పోస్ట్