కల్వకుర్తి: ఉరేసుకుని మహిళ ఆత్మహత్య

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో మంగళవారం మాధవి (33) అనే గృహిణి ఇంట్లోనే చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని స్థానికులు చెబుతున్నారు. మృతురాలి భర్త కానిస్టేబుల్ అని సమాచారం. ఈ దుర్ఘటన కారణంగా ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్